Vijay Thalapathy Varisu HD Posters: ఆసక్తి రేపుతున్న ‘విజయ్ దళపతి’ వారసుడు మూవీ హెచ్ డి పోస్టర్స్..
తమిళ్ స్టార్ విజయ్ దళపతికి తమిళంలోనే కాదు.. తెలుగులోనూ యమ క్రేజ్. ఇప్పటివరకు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన విజయ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ హీరో నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా చేస్తున్నారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
