Tollywood News: సంక్రాంతి నుంచి తప్పుకున్న ‘ఫ్యామిలీ స్టార్’.. ‘ కాలా పాని’ సీజన్ 2 రెడీ
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం లాంటి బడా సినిమా కూడా సంక్రాంతికి రానుంది. దాంతో ఈ పోటీ నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ముంబైలో ఉన్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది రోజులుగా బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5