Catherine Tresa: ఎల్లోరా శిల్పంలా వయ్యారాలు ఒలకబోసిన కేథరిన్.. ఫొటోస్ వైరల్

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ . అంతకు ముందు చమ్మక్ చల్లో అనే సినిమాలో నటించింది. 

|

Updated on: Nov 15, 2023 | 1:50 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ . అంతకు ముందు చమ్మక్ చల్లో అనే సినిమాలో నటించింది. 

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ . అంతకు ముందు చమ్మక్ చల్లో అనే సినిమాలో నటించింది. 

1 / 5
ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. 

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పిస్తుంది ఈ వయ్యారి భామ. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తుంది. 

3 / 5
తెలుగులో చివరిగా మెగాస్టర్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించింది కేథరిన్. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ. తాజాగా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే అంటున్నారు కుర్రకారు. 

5 / 5
Follow us