Film News: రాజమౌళి దర్శకత్వంలో వరుణ్? రెండుసార్లు రకుల్ పెళ్లి.!
ఆపరేషన్ వేలంటైన్ సినిమా కోసం గ్రౌండ్‌లో దిగి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. నార్త్ మీడియాతో ఫ్రీక్వెంట్‌గా ఇంటరాక్ట్ అవుతున్నారు. కియారా అద్వానీ చిరాకు పడితే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందా? ఇట్టా ఎట్టా తెలిసిపోతుంది... అని డౌట్ వచ్చిందా? మాక్కూడా అదే డౌట్ రెయిజ్ అయింది. రకుల్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు అనే థంబ్‌నైల్ చూసి కంగారుపడ్డారా? అంటే ఒకసారి పంజాబీ సంప్రదాయం ప్రకారం, మరోసారి సింధీ సాంప్రదాయం ప్రకారం అన్నమాట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
