Varun Tej-Lavanya Tripathi: ఇవాళ ఉంగరాలు మార్చుకోనున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. ఎవరెవరు వస్తున్నారంటే?
కాగా వరుణ్ సోదరి నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయమయ్యారని తెలుస్తోంది. అలా కలిసి సినిమాల్లో నటించక ముందే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
