Vaishnavi Chaitanya: ప్రభాస్‌కు చెల్లిగా నటిస్తున్న వైష్ణవి చైతన్య !! తెలిసి రిస్క్ చేస్తుందా ??
హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్నపుడు.. స్టార్ అనే ముద్ర పడటానికి అడుగు దూరంలో ఉన్నపుడు.. వరస అవకాశాలు వస్తున్నపుడు.. ఉన్నట్లుండి చెల్లి కారెక్టర్స్ చేయడం కంటే సూసైడల్ మరోటి ఉండదు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కీర్తి సురేష్‌కు బాగా తెలుసు. ఇప్పుడు ఇదే దారిలో మరో హీరోయిన్ వెళ్తున్నారు. మరి తెలిసి తెలిసి రిస్క్ చేస్తున్న ఆ బేబీ ఎవరు..? హీరోయిన్‌గా ఆఫర్స్ వస్తున్నపుడు కోరికోరి సిస్టర్ కారెక్టర్ చేయడానికి ఎవరూ ముందుకు రారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
