Trisha Krishnan: నీ చిరునవ్వు కోసం మరో జన్మకైనా వేచిచూడనా చెలియా.. ఇలాగే చూస్తూ ఉండిపోనా ఏన్నేళ్లైనా.. త్రిష అందాల ఫోటోస్..
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.