Entertainment: అభిషేక్ పొలిటికల్ ఎంట్రీ..? | విక్రమ్ సినిమాకు ఎన్నాళ్లకు మోక్షం..
అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తారని నార్త్ లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ధ్రువనక్షత్రం'. షారుఖ్ ఖాన్ కోసమే తాను 'జవాన్' మూవీలో నటించానని అన్నారు విజయ్ సేతుపతి. మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు నాయిక త్రిష. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా కొత్త సినిమా మొదలైంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
