Tollywood News: సక్సెస్ కోసం పీరియాడిక్ బాట పట్టిన హీరోలు
సినిమా స్క్రీన్ మీద సక్సెస్ కావాలంటే... కథాబలం ఎంత అవసరమో, కథ జరిగే నేపథ్యం కూడా అంతే కీలకం. అందుకే కాస్త ఇంటెన్స్ ఉన్న కథలను చెప్పాల్సి వచ్చినప్పుడు పీరియడ్‌కి ఫిక్స్ అవుతున్నారు మేకర్స్. ఇప్పుడు సెట్స్ మీదున్న యంగ్ హీరోల సినిమాల్లోనూ పీరియాడికల్ టచ్ కనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ హీరోలు? కమాన్ లెట్స్ వాచ్... కలలో కూడా ఊహించలేదని అంటారే... కార్తికేయ సినిమా హిట్ అయినప్పుడు ఈ మాట బాగా వినిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
