- Telugu News Photo Gallery Cinema photos Tollywood top heroes movies 1000 crores list with kalki 2898 AD , devara , pushpa 2 Telugu Heroes Photos
Tollywood Top Movies: ఇక నుండి మన హీరోల టార్గెట్ వెయ్యి కోట్లు.! తారక్, చెర్రీ ఫిక్స్..
ఇప్పుడు మన హీరోలంతా టార్గెట్ వెయ్యి కోట్లు అన్న మిషన్‌తోనే వర్క్ చేస్తున్నారు. అందుకే టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ సందడి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. అప్ కమింగ్ సినిమాల్లో ఈ నెంబర్‌ను టచ్ చేసే హీరో ఎవరన్న దాని మీద ఫిలిం సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్.
Updated on: Aug 21, 2024 | 9:17 PM

అప్పట్లో నిర్మాత అశ్వనీదత్ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ 2 అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్.

హాలీవుడ్ స్టేజ్‌లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ అండ్ టీం. గతంలో RRRతో ఎలాగూ అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్. ఆ గుర్తింపును ఇప్పుడు దేవరతో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఆల్రెడీ ట్రిపులార్‌తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసిన తారక్, దేవర్‌తో ఆ ఫీట్‌ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.

డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.




