Pooja hegde: అడవిలో అందాల భామ.. ప్రకృతిలో విహరిస్తోన్న బుట్టబొమ్మ

పూజా హెగ్డే ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇటీవల చాలా సినిమాల నుంచి తప్పుకుంది. ఎట్టకేలకు రెండు సినిమాలు అంగీకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Rajeev Rayala

|

Updated on: Aug 21, 2024 | 9:05 PM

పూజా హెగ్డే ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇటీవల చాలా సినిమాల నుంచి తప్పుకుంది. ఎట్టకేలకు రెండు సినిమాలు అంగీకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

పూజా హెగ్డే ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇటీవల చాలా సినిమాల నుంచి తప్పుకుంది. ఎట్టకేలకు రెండు సినిమాలు అంగీకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

1 / 5
పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమా పనులకు విరామం తీసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్‌లో విహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

2 / 5
పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలనుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అంగీకరించింది. ఈ సినిమాలతో పూజా చాలా బిజీగా ఉంది. 

3 / 5
పూజా హెగ్డే ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అడవిలో విహరిస్తూ ఆకట్టుకుంటోంది ఈ చిన్నది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పూజా హెగ్డే ఈ తరహా టూర్‌కి వెళ్తుంటుంది. హిందీ చిత్రం 'దేవా'లో పూజా హెగ్డే కథానాయిక.

4 / 5
ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో సూర్య 44వ సినిమాకు పూజా హీరోయిన్ గా ఎంపికైంది. పూజా హెగ్డే క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆచితూచి అడుగులేస్తోంది పూజా హెగ్డే. 

5 / 5
Follow us