వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఆదికేశవ. ఈ సినిమాను నవంబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది ఈ మూవీ. ఇటీవల ప్యారిస్‌లో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.