జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన అట్లీ, నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. గతంలో తమిళ సినిమాలు మాత్రమే నిర్మించిన అట్లీ ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. దర్శకుడిగా కన్నా, నిర్మాతగానే ఎక్కువ బిజీగా ఉన్నారు.