AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Films: లిమిటెడ్ బడ్జెట్‌ చాలు.. వండర్స్ క్రియేట్ చేస్తామంటున్న దర్శకులు.!

విజువల్ వండర్స్ తీయాలంటే పర్ఫెక్ట్ విజన్ ఉంటే చాలు.. దానికి తగ్గ పర్ఫెక్షన్ ఉంటే చాలు.. అంతేకానీ వందల కొద్దీ బడ్జెట్ కాదు. ఇది మేం అంటున్న మాట కాదండీ బాబూ.. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు దీన్నే ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మద్య అలా వచ్చిన సినిమాలేంటో చూద్దామా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Mar 04, 2024 | 10:48 AM

Share
విజువల్ వండర్స్ తీయాలంటే పర్ఫెక్ట్ విజన్ ఉంటే చాలు.. దానికి తగ్గ పర్ఫెక్షన్ ఉంటే చాలు.. అంతేకానీ వందల కొద్దీ బడ్జెట్ కాదు. ఇది మేం అంటున్న మాట కాదండీ బాబూ.. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు దీన్నే ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మద్య అలా వచ్చిన సినిమాలేంటో చూద్దామా..?

విజువల్ వండర్స్ తీయాలంటే పర్ఫెక్ట్ విజన్ ఉంటే చాలు.. దానికి తగ్గ పర్ఫెక్షన్ ఉంటే చాలు.. అంతేకానీ వందల కొద్దీ బడ్జెట్ కాదు. ఇది మేం అంటున్న మాట కాదండీ బాబూ.. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు దీన్నే ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మద్య అలా వచ్చిన సినిమాలేంటో చూద్దామా..?

1 / 5
చూస్తున్నారుగా గామి ట్రైలర్.. దీనికోసం ఏ వందల కోట్ల బడ్జెటో పెట్టలేదు. చాలా తక్కువ బడ్జెట్‌లో.. తనకు ఉన్న పరిధిలోనే హై టెక్నికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు విద్యాధర్. ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తుంటే మాత్రం అలా లేదు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గామి మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. హిమాలయాలలో ఈ చిత్రాన్ని షూట్ చేసారు.

2 / 5
ఈ మధ్య కాలంలో ఇలా లిమిటెడ్ బడ్జెట్‌లో వండర్స్ చేసిన సినిమాలు చాలానే వచ్చాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్. 30 కోట్లతోనే 300 కోట్ల ఔట్ పుట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఎలా చూసినా.. హనుమాన్ చిన్న సినిమాలా కనిపించదు. 

3 / 5
అలాగే తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్‌కు కూడా తక్కువ బడ్జెట్టే పెట్టినా.. ఔట్ పుట్ మాత్రం అదిరిపోయింది. విజువల్ వండర్స్ అంటే వందల కోట్లు పెట్టాలనే మాటకు తమ విజన్‌తో ఈ తరం దర్శకులు చెక్ పెడుతున్నారు. 

4 / 5
గతేడాది వచ్చిన మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష అయినా.. దానికి ముందు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2, హను రాఘవపూడి సీతా రామం, వశిష్ట బింబిసార ఇవన్నీ లిమిటెడ్ బడ్జెట్‌లో వచ్చి విజువల్‌గా అద్భుతాలు చేసినవే.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..