AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soniya Singh: అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న నటి సోనియా సింగ్.. ప్రియుడితో కలిసి గిరి ప్రదక్షిణ.. ఫొటోస్ ఇదిగో

యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది సోనియా సింగ్. ముఖ్యంగా విరూపాక్ష సినిమాలో సోనియా సింగ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్, రియాలిటీ షోస్ తో బిజి బిజీగా ఉంటోన్న ఈ అందాల తార అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది.

Basha Shek
|

Updated on: May 09, 2025 | 9:45 AM

Share
 యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్‌ తో నెట్టింట మంచి పాపులారిటీ తెచ్చుకుంది సోనియా సింగ్. ‘రౌడీ బేబీ’, ‘హే పిల్ల’ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది.

1 / 6
 ఈ క్రేజ్‌తోనే పలు సీరియల్స్‌ లోనూ, టీవీ షోస్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది సోనియా సింగ్. అలాగే సినిమాల్లోనూ సందడి చేస్తోంది.

2 / 6
 2023లో ‘విరూపాక్ష’ సినిమాలో సోనియా సింగ్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ మూవీలోనూ ఓ కామెడీ రోల్ తో ఆకట్టుకుంది

3 / 6
 ఆ మధ్యన తన బాయ్‌ ఫ్రెండ్ పవన్ సిద్దూతో కలిసి శశి మథనం అనే ఓటీటీ సినిమాతోనూ ఆడియెన్స్ ను పలకరించింది సోనియా సింగ్.

4 / 6
 తాజాగా అరుణాచలేశ్వర్ వెళ్లింది సోనియా సింగ్.  అక్కడ తన ప్రియుడు సిద్ధూ పవన్ తో గిరి ప్రదక్షణ చేసి శివుడ్ని దర్శనం చేసుకుంది.

5 / 6
 అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

6 / 6