Heroines: కథ నచ్చితే చాలు.. తల్లిగా నటించడానికి సిద్ధం.. ఎవరా హీరోయిన్స్.?
కేరక్టర్‌లో దమ్ముండాలిగానీ, స్క్రీన్ మీద లవర్‌గా చేస్తే ఏంటి? పిల్లల తల్లిగా చేస్తే ఏంటి? అనే క్లారిటీకి వచ్చేశారు మన హీరోయిన్లు. ఒకరిని చూసి మరొకరు సిల్వర్ స్క్రీన్ మీద అమ్మతనాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. కథలో దమ్ముంటే హీరోయిన్‌కి పిల్లలున్నా.. లేకున్నా.. ఆడియన్స్ దగ్గర మైనస్ మార్కులేం పడవు. పైపెచ్చు.. మంచి పెర్ఫార్మర్ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయికలు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
