AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: చందమామ చీరకట్టిందిరోయ్..! పుత్తడి బొమ్మలా మెరిసిన అనన్య

స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్న భామల్లో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ తెలుగుఅమ్మాయి తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

Rajeev Rayala
|

Updated on: Jul 17, 2025 | 1:48 PM

Share
స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్న భామల్లో అనన్య నాగళ్ళ ఒకరు. ఈ తెలుగుఅమ్మాయి తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. 

1 / 5
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత అనన్య క్రేజ్ పెరిగిపోయింది.

2 / 5
దాంతో అనన్యకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో యమా బిజీగా మారిపోయింది. అయితే అనన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోవడం లేదు. 

3 / 5
చిన్న సినిమాలతోనే సరిపెడుతున్న ఈ అమ్మడూ ఒక్క బడా సినిమాలో నటిస్తే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది అని ఆమె అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అనన్య కూడా నటన పరంగా తనను తాను మెరుగుపరుచుకుంటూ వస్తుంది.

4 / 5
సరైన సినిమా పడితే ఈ అమ్మడు ఇండస్ట్రీలో దూసుకుపోవడం ఖాయం. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. అభినయంతో పాటు అందంలోనూ తగ్గేదే లే అంటుంది ఈ చిన్నది. మరి అనన్యకు ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా బడా సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

5 / 5
Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..

ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..

ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..

50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్

పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి

మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు