ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కళకళ.. మరి గెలిచేది ఎవరు ??

2024 మహిళా దినోత్సవం మాదేనని అందరికన్నా ముందే ఖర్చీఫ్‌ వేశారు రామ్‌ అండ్‌ పూరి జగన్నాథ్‌. డబుల్‌ ఇస్మార్ట్ మార్చిలో మాయ చేయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ, ఆ సినిమా ఈ వారంలో విడుదల కావడం లేదు. ఆ స్థానంలో రెండు తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్‌ మూవీ మేం రెడీ అంటున్నాయి. ఇంతకీ ఈ వారం విజేతలెవరు? ఎవరికి ఎంత స్కోప్‌ ఉంది? చూసేద్దాం పదండి... మహాశివరాత్రి, మహిళా దినోత్సవం... ఒకటికి రెండు అకేషన్లు కలిసి వస్తాయని మార్చి 8న రిలీజ్‌ చేయాలనుకున్నారు డబుల్‌ ఇస్మార్ట్ ని.

| Edited By: Phani CH

Updated on: Mar 07, 2024 | 1:37 PM

2024 మహిళా దినోత్సవం మాదేనని అందరికన్నా ముందే ఖర్చీఫ్‌ వేశారు రామ్‌ అండ్‌ పూరి జగన్నాథ్‌. డబుల్‌ ఇస్మార్ట్ మార్చిలో మాయ చేయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ, ఆ సినిమా ఈ వారంలో విడుదల కావడం లేదు. ఆ స్థానంలో రెండు తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్‌ మూవీ మేం రెడీ అంటున్నాయి. ఇంతకీ ఈ వారం విజేతలెవరు? ఎవరికి ఎంత స్కోప్‌ ఉంది? చూసేద్దాం పదండి...

1 / 5
మహాశివరాత్రి, మహిళా దినోత్సవం... ఒకటికి రెండు అకేషన్లు కలిసి వస్తాయని మార్చి 8న రిలీజ్‌ చేయాలనుకున్నారు డబుల్‌ ఇస్మార్ట్ ని. అయితే స్కంధ ఫ్లాప్‌ తర్వాత ఆచితూచి తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రాజెక్టుని. అందుకే విడుదలలోనూ జాప్యం కనిపిస్తోంది. సో ఈ గ్యాప్‌ని క్యాష్‌ చేసుకోవడానికి రెడీ అయిపోయారు మిస్టర్‌ గోపీచంద్‌.

2 / 5
ఎన్నాళ్లుగానో హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు గోపీచంద్‌. ఆరడుగుల హీరో, పర్ఫెక్ట్ డైలాగ్‌ డెలివరీ ఉంటుంది. యాక్షన్‌కి కేరాఫ్‌ అంటూ టాలీవుడ్‌లో స్పెషల్‌ ప్లేస్‌ని క్రియేట్‌ చేసుకున్నారు గోపీచంద్‌. అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్నారు. ఈ వారంలో విడుదలయ్యే భీమాతో ఆ సక్సెస్‌ రావాలని ఆకాంక్షిస్తున్నారుగోపీచంద్‌.

3 / 5
భీమా మాత్రమే కాదు, గామి కూడా ఇదే వారమే విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి స్క్రిప్టుల్ని ఇప్పుడైతే ఒప్పుకోనంటున్నారు విశ్వక్సేన్‌. ఐదేళ్ల క్రితం ప్యాషన్‌తో ఓకే చెప్పిన ప్రాజెక్ట్ గామి. ఇంటర్నేషనల్‌ సినిమాను చూసిన ఫీలింగ్‌ క్రియేట్‌ చేస్తుంది. మంచి థియేట్రికల్‌ ఎక్స్ పీరియన్స్ అవుతుంది అంటూ గామి మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నారు విశ్వక్సేన్‌.

4 / 5
ఒక్క హిట్‌ కావాలి అని గోపీచంద్‌, విశ్వక్సేన్‌ గ్రౌండ్‌లో దిగి మరీ తమ సినిమాలను ప్రమోట్‌ చేస్తున్నారు. అయితే, ఆల్రెడీ మాకున్న పబ్లిసిటీతోనే  ఫుల్‌ మార్కులు పడతాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రేమలు టీమ్‌లో. మలయాళంలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన క్లీన్‌ లవ్‌స్టోరీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టంగా వెయిట్‌ చేస్తున్నారు. ఇలా, ఒకటికి, మూడు సినిమాలతో ఈ వారం బాక్సాఫీస్‌ వార్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది.

5 / 5
Follow us