AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండ్ మారింది గురూ.. తెలుగు సినిమాలో సీక్వెల్ 3 హవా!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీక్వెల్ హవా నడుస్తోంది. గతంలో సీనియర్ హీరోలు సీక్వెల్ చేసే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోలేకపోయారు. అందుకే ఆరోజుల్లో సీక్వెల్ అనేది తెలుగు చిత్రపరిశ్రమకు ఓ శాపం లాంటిది అనేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. బాహుబలి2 ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. బాహుబలి సీక్వెల్ మంచి విజయం సాధించింది. భవిష్యత్తులో మూడవ భాగం కూడా తీయాలనుకున్నారు మూవీ మేకర్స్. అయితే ఇదే కాకుండా త్వరలో చాలా సినిమాలు సీక్వెల్ 3తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 19, 2025 | 11:51 AM

Share
టిల్లు క్యూబ్: యంగ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ, డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత టిల్లు స్క్వేర్ కూడా మంచి హిట్ అందుకుంది. దీంతో మేకర్స్ టిల్లు క్యూబ్ ను ప్రకటించారు. ఈ సినిమాను మ్యాడ్ మూవీ డైరెక్టర్ దర్శకత్వంలో రానున్నట్లు సమాచారం.

1 / 5
పుష్ప సినిమా కూడా మంచి హిట్ అందుకోవడంతో పుష్ప2 సీక్వెల్ తీశారు. పుష్ప2 మూవీ వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రెండవ సీజన్ చివరలో పుష్ప3 ది రాంపేజ్ అంటూ, సీక్వెల్ 3 గురించి సూచనలు ఇచ్చారు మూవీ మేకర్స్.

2 / 5
చిన్నసినిమాగా తెరకెక్కిన MAD మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో మ్యాడ్ స్క్వేర్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇది కూడా మంచి విజయం అందుకుంది. దీంతో త్వరలో మ్యాడ్ క్యూబ్ రానున్నదంటూ మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు.

3 / 5
దర్శకుడు శైలేష్ హిట్ మూవీతో మంచి విజయం అదుకున్నారు. దీంతో హిట్ 2 విశ్వక్ సేన్ హీరోగా వచ్చి మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు త్వరలో హిట్ 3 కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.

4 / 5
ఇదే కాకుండా ఓటీటీలో రిలీజైన పొలిమెరా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.  దీని తర్వాత పొలిమేరా 2 కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో అతి త్వరలో మూవీ మేకర్స్ పొలిమెరా 3తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఇవే కాకుండా ఇలా చాలా సినిమాలు సీక్వెల్ తో సందడి చేస్తున్నాయి.

5 / 5