AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్.. సారా అలీఖాన్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా!

నటీనటులు ఎక్కువగా వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా స్టార్ హీరో గారాల పట్టీ సారా అలీ ఖాన్ తన అమ్మ, అమృత సింగ్, తమ్ముడితో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్‌కు వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Apr 19, 2025 | 10:06 AM

Share
గ్లామర్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది అనతికాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
తన గ్లామర్ తో కుర్రకారు మనసు దోచేసిన ఈ బ్యూటీ,  ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఎప్పుడు కాస్త టైమ్ దొరికినా చాలు ఈ అమ్మడు వెకేషన్ వెళ్లడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటది. ఈ బ్యూటీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టంమంట.

2 / 5
 ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన అమ్మ అమృత సింగ్, తమ్మడు ఇబ్రహీంతో కలిసి స్విస్‌కు వెళ్లి ఏంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ నటి తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

3 / 5
సారా స్విట్జర్లాండ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది ఫొటోస్ చూస్తేంటే. ఒక చోట తన తల్లితో కలిసి మంచు కొండల మధ్య ఫొటోలకు ఫోజులిచ్చింది. మరో చోట  తన తమ్ముడితో కలిసి బ్రిడ్జ్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.

4 / 5
మరో చోట సూర్య రశ్మి ఎంజాయ్ చేస్తూ కనిపించి, రంగు రంగుల పూల మధ్య అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్

బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు