Rajeev Rayala |
Updated on: May 12, 2022 | 9:55 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలో హీరోగా ముందు మహేష్ నే అనుకున్నారు సుకుమార్
మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన గజిని సినిమా ఛాన్స్ ముందుగా మహేష్ కె వచ్చింది
ప్రభాస్ నటించిన వర్షం సినిమా మహేష్ చేయాల్సింది.
నితిన్ అఆ సినిమా లో మహేష్ నటించాల్సి ఉంది కానీ డేట్స్ కుదరక మహేష్ ఆ సినిమా వదులుకున్నారు.
నాగచైతన కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఏం మాయచేశావే
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాలో ముందుగా మహేష్ ను అనుకున్నారు.