Television Movies: ఎవర్గ్రీన్ టూ లేటెస్ట్.. ఈరోజు టీవీ ఛానల్స్‌లో రానున్న సినిమాలు ఇవే..
ఒకవైపు ప్రతివారం థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు చూస్తూనే.. టీవీలో నచ్చిన సినిమాలు యాడ్స్ కూడా విడిచిపెట్టకుండా సినిమా మొత్తం చేసేస్తారు టీఎఫ్ఐ ప్రేక్షకులు. టాలీవుడ్ ఆడియన్స్ సినిమా అంటే అంత ఇష్టం మరి. అయితే ఈరోజు టీవీలో అలరించనున్న చిత్రాలు ఏంటి. ఆ ఛానల్స్‌లో వస్తున్నాయి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
