ఇంకోసారి తనపై ఎవరో విష ప్రయోగానికి ప్రయత్నించారని తనుశ్రీ పేర్కొంది. ‘నా దగ్గర ఒక మహిళ పనిమనిషిగా పని చేస్తోంది. ఆమె వచ్చిన తర్వాతే నాకు చాలా జబ్బులు వచ్చాయి. నేను తాగే నీళ్లలో ఆమె ఏదో కలిపినట్లు అనిపించింది. అది నాకు విషంలా అనిపించింది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార