Kollywood: తెలుగు సినిమాను సవాల్ చేస్తున్న తమిళ ఇండస్ట్రీ
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతుంటే.. మేమే మిమ్మల్ని ఆపేది అంటుంది తమిళ ఇండస్ట్రీ. ఉన్నట్లుండి అంత ధైర్యం వాళ్లెందుకు వచ్చింది.. టాలీవుడ్‌ను బీట్ చేసేంత సత్తా కోలీవుడ్‌కు ఉందా అంటే ఉంది.. వాళ్ళ చేతిలో కొన్ని సినిమాలున్నాయిపుడు.. వాటిని చూసుకునే వాళ్లకంత నమ్మకం. అవి క్లిక్ అయితే.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ముప్పు తప్పదు. ఇంతకీ ఏంటా సినిమాలు.. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్‌లో లేదు.. ఒకప్పుడు బాలీవుడ్‌ను చూసి అందని ద్రాక్ష అనుకున్న వాళ్లే.. ఇప్పుడు ఒక్క సినిమాతో 1000 కోట్లు వసూలు చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
