Balakrishna: బాలయ్య ఆలోచన శైలి మారిపోతుందా..? రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..?

బాలయ్య ఆలోచన శైలి మారిపోతుందా..? ఒకప్పట్లా రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవడం లేదా...? ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తూ.. ఎంచక్కా రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..? లేదంటే ట్రెండ్ ఇదే అని ఆ దారిలోనే వెళ్తున్నారా..? ఈయన మాత్రమేనా.. మిగిలిన సీనియర్ హీరోలలో కూడా మార్పు కనిపిస్తుందా..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..? చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే. కానీ వయసు పెరుగుతుంది కదా తప్పదు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Sep 19, 2023 | 3:02 PM

బాలయ్య ఆలోచన శైలి మారిపోతుందా..? ఒకప్పట్లా రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవడం లేదా...? ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తూ.. ఎంచక్కా రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..? లేదంటే ట్రెండ్ ఇదే అని ఆ దారిలోనే వెళ్తున్నారా..? ఈయన మాత్రమేనా.. మిగిలిన సీనియర్ హీరోలలో కూడా మార్పు కనిపిస్తుందా..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..?

1 / 5
మన హీరోలలోనూ మార్పు మెల్లగా మొదలైంది. దానికి బాలయ్యే ఆద్యుడు. ఈ మధ్య ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఏజ్‌కు రెస్పెక్ట్ కనిపిస్తుంది. అఖండలో హీరోయిన్ లేకుండా.. సీరియస్ పాత్రలో కనిపించారు. వీరసింహారెడ్డిలో శృతి హాసన్ ఉన్నా రొమాన్స్‌కు పెద్దగా స్కోప్ ఉండదు.. ఇప్పుడిక భగవంత్ కేసరిలో శ్రీలీలకు తండ్రిగా కనిపిస్తున్నారు. ఇది హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామానే.

2 / 5
మన్మథుడు ఇమేజ్ ఉన్న నాగార్జున కూడా ఈ మధ్య హీరోయిన్లతో డ్యూయెట్స్ కంటే.. వయసుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఘోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలొచ్చాయి. మధ్యలో బంగార్రాజు వచ్చినా.. తాజాగా నా సామిరంగాలోనూ ఏజ్డ్ పాత్రే చేస్తున్నారు ఈ హీరో. చిరంజీవి సైతం వశిష్ట కోసం సోషియో ఫాంటసీ చేయబోతున్నారు. మొత్తానికి మెల్లగా మన హీరోల్లో మార్పు మొదలైంది.

3 / 5
చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే. కానీ వయసు పెరుగుతుంది కదా తప్పదు.. ఇప్పటికీ హీరోయిన్ల వెనక పడి డ్యూయెట్స్ పాడతాం అంటే ఆడియన్స్ కూడా అప్‌డేట్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అందుకే రజినీ, కమల్ రూట్ మార్చారు.. విక్రమ్, జైలర్‌తో రికార్డులు కొట్టారు. ఇప్పుడిక మన హీరోల వంతు.

4 / 5
బాలయ్య పాత్రను నెవర్ బిఫోర్ అన్నట్లు డిజైన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఆయన లుక్ కూడా మిడిల్ ఏజ్ మాదిరే ఉంది. ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే.. సినిమా అంతా అలాగే కనిపిస్తారు బాలయ్య. అంటే ఇది కూడా స్టోరీ బేస్డ్ సినిమానే కానీ నాలుగు పాటలు, 3 కామెడీ సీన్స్ టైప్ ఆఫ్ కథ కాదు. మరోవైపు వెంకటేష్ సైంధవ్ కూడా అలాంటి కథే. ఇందులో చైల్డ్ సెంటిమెంట్ బలంగా ఉండబోతుంది.

5 / 5
Follow us