AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda: కనిపించని స్కంద ప్రమోషన్లు.. టెన్షన్ లో రామ్ ఫ్యాన్స్

పాన్ ఇండియన్ సినిమా అంటే ప్రమోషన్ ఎలా ఉండాలి.. కనీసం రెండు నెలల ముందు నుంచి ప్రమోట్ చేయడం మొదలు పెడితే కానీ రిలీజ్ టైమ్‌కు అంతా సెట్ అవ్వదు. కానీ స్కంద రిలీజ్‌కు ఇంకా 10 రోజులే ఉంది.. అయినా కూడా ప్రమోషన్ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. అసలు వీళ్ల ప్లానింగ్ ఏంటి..? అంత భారీ సినిమాకు కేవలం సాంగ్స్, ట్రైలర్ సరిపోతుందా..? రామ్, బోయపాటి శ్రీను స్కంద విడుదలకు సరిగ్గా ఇంకో 10 రోజులే ఉంది. సెప్టెంబర్ 28న విడుదల కానుందీ సినిమా.. కానీ పాన్ ఇండియన్ సినిమాకు ఉండాల్సిన సందడి మాత్రం కనిపించడం లేదు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Sep 19, 2023 | 4:43 PM

Share
పాన్ ఇండియన్ సినిమా అంటే ప్రమోషన్ ఎలా ఉండాలి.. కనీసం రెండు నెలల ముందు నుంచి ప్రమోట్ చేయడం మొదలు పెడితే కానీ రిలీజ్ టైమ్‌కు అంతా సెట్ అవ్వదు. కానీ స్కంద రిలీజ్‌కు ఇంకా 10 రోజులే ఉంది.. అయినా కూడా ప్రమోషన్ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. అసలు వీళ్ల ప్లానింగ్ ఏంటి..? అంత భారీ సినిమాకు కేవలం సాంగ్స్, ట్రైలర్ సరిపోతుందా..?

1 / 5
రామ్, బోయపాటి శ్రీను స్కంద విడుదలకు సరిగ్గా ఇంకో 10 రోజులే ఉంది. సెప్టెంబర్ 28న విడుదల కానుందీ సినిమా.. కానీ పాన్ ఇండియన్ సినిమాకు ఉండాల్సిన సందడి మాత్రం కనిపించడం లేదు. కంటెంట్‌పై నమ్మకమో లేదంటే స్టార్ పవర్‌పై నమ్మకమో తెలియదు కానీ టీం మాత్రం ప్రమోషన్ విషయంలో సైలెంట్‌గానే ఉన్నారు. ఓ ట్రైలర్.. నాలుగు పాటలు మినహాయిస్తే స్కంద ఈవెంట్స్ ఏం జరగలేదు.

2 / 5
సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 మినహాయిస్తే పెద్దగా కాంపిటీషన్ అయితే లేదు. అది కూడా రామ్, బోయపాటి రేంజ్ కాదు. పెదకాపు 1 వస్తున్నా.. స్టార్ పవర్ తక్కువ. అయినా కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు.

3 / 5
తెలుగులో స్టార్ పవర్ ఉన్నా.. మిగిలిన భాషలకు స్కంద చిన్న సినిమానే. అక్కడైనా వాళ్లు ప్రమోషన్ చేసుకోవాల్సిందే. మరీ ఇంత సైలెంట్‌గా ఉండటమే ఇప్పుడందరికీ షాకిస్తుంది.

4 / 5
రెడ్, వారియర్ అంచనాలు అందుకోకపోవడంతో రామ్‌కు కీలకంగా మారింది స్కంద. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎందుకో వెనకబడ్డారు స్కంద టీం. రామ్ డబుల్ ఇస్మార్ట్‌తో బిజీ అయిపోయారు. మరి చూడాలిక.. 10 రోజుల్లో స్కంద టీం ఏం మ్యాజిక్ చేయబోతున్నారో.. ఎన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నారో..?

5 / 5
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

మందు తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి..

మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే..

6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ

ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది..

ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ అర్హత

రాజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోవాల్సిందే..

కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలుసా?

భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా.

60బంతుల్లోనే కివీస్ కథ ఖతం..వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్