AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vettaiyan: పృథ్విరాజ్‌ని గుర్తుచేస్తున్న సూపర్‌స్టార్‌.. ఇంతకీ కథేంటి ??

కొన్ని కాన్సెప్టులు వినగానే జనాల్లో ఒక రకమైన రియాక్షన్‌ కనిపిస్తుంది. జరిగిన ఇష్యూని ఎవరెలా చూశారనే కోణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ మధ్య మన దగ్గర జరిగిన దిశ ఘటనను మలయాళంలో పృథ్విరాజ్‌ ఓ కోణంలో చూస్తే, వేట్టయన్‌ మేకర్స్ ఇంకో రకంగా ప్రొజక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా? వేట్టయన్‌ ట్రైలర్‌ చూసిన వారందరికీ బాగా అర్థమైన కాన్సెప్ట్ ఒకటే. ఓ అమ్మాయికి అన్యాయం జరిగింది..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Oct 04, 2024 | 8:05 PM

Share
కొన్ని కాన్సెప్టులు వినగానే జనాల్లో ఒక రకమైన రియాక్షన్‌ కనిపిస్తుంది. జరిగిన ఇష్యూని ఎవరెలా చూశారనే కోణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ మధ్య మన దగ్గర జరిగిన దిశ ఘటనను మలయాళంలో పృథ్విరాజ్‌ ఓ కోణంలో చూస్తే, వేట్టయన్‌ మేకర్స్ ఇంకో రకంగా ప్రొజక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా?

1 / 5
వేట్టయన్‌ ట్రైలర్‌ చూసిన వారందరికీ బాగా అర్థమైన కాన్సెప్ట్ ఒకటే. ఓ అమ్మాయికి అన్యాయం జరిగింది.. ఆనవాళ్లు కూడా మిగల్చలేదు దుండగులు. అలాంటివారిని ఎన్‌కౌంటర్‌ చేయాలా? ఇంకేమైనా చేయాలా?

2 / 5
అన్యాయానికి సరైన శిక్ష పడాల్సిందేననే కాన్సెప్ట్ రజనీలో కనిపిస్తుంది. అన్యాయాన్ని చెరపడానికి మరో అన్యాయం చేయడం న్యాయం ఎలా అవుతుందనే ఆలోచనలో అమితాబ్‌ కేరక్టర్‌ ఉంటుంది. మధ్యలో టైమ్‌ వేస్ట్ చేయకూడదనుకునే రోల్‌లో రానా.. దొంగగా ఫాహద్‌.. ఇంత మందితో జ్ఞానవేల్‌ ఏం చెప్పబోతున్నారనే ఇంట్రస్ట్ మాత్రం క్రియేట్‌ అయింది.

3 / 5
అక్టోబర్‌ 10న విడుదలకు సిద్ధమైంది వేట్టయన్‌. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న రజనీకాంత్‌ ఇక ప్రీ రిలీజ్‌ ప్రమోషన్లలో పార్టిసిపేట్‌ చేయకపోయినా, ఆల్రెడీ ట్రైలర్‌తోనే అనుకున్నంత బజ్‌ క్రియేట్‌ అయింది. మలయాళంలో పృథ్విరాజ్‌ చేసిన జనగణమన సినిమాతో పోలికలు మొదలయ్యాయి.

4 / 5
ఓ పెద్ద తప్పు జరిగినప్పుడు దానిని పక్కదారి పట్టించడానికి మరో ఇష్యూని రెయిజ్‌ చేయడం అనే కాన్సెప్టుతో తెరకెక్కింది జనగణమన. అప్పట్లో ఓటీటీల్లో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు వేట్టయన్‌ విడుదల సందర్భంగా మరో సారి ట్రెండ్‌ అవుతున్నాయి జనగణమన అండ్‌ దిశ టాపిక్స్.

5 / 5