AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: జక్కన్నను ఫాలో అవుతున్న లెక్కల మాస్టార్‌

ఓ భారీ హిట్ తరువాత ఆ ఇమేజ్‌ను క్యారీ చేయటం హీరోలకే కాదు దర్శకులు కూడా కష్టమే. అందుకే రాజమౌళి కెరీర్‌ సూపర్ ఫామ్‌లోకి వస్తున్న టైమ్‌లో మర్యాద రామన్న, ఈగ లాంటి స్టార్ పవర్ లేని సినిమాలో ఎక్స్‌పెక్టేషన్స్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు లెక్కల మాస్టారు సుకుమార్‌. మరి అప్‌ కమింగ్ సినిమాల విషయంలో సుకుమార్ ప్లానేంటి? పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 6:47 PM

Share
ఓ భారీ హిట్ తరువాత ఆ ఇమేజ్‌ను క్యారీ చేయటం హీరోలకే కాదు దర్శకులు కూడా కష్టమే. అందుకే రాజమౌళి కెరీర్‌ సూపర్ ఫామ్‌లోకి వస్తున్న టైమ్‌లో మర్యాద రామన్న, ఈగ లాంటి స్టార్ పవర్ లేని సినిమాలో ఎక్స్‌పెక్టేషన్స్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు లెక్కల మాస్టారు సుకుమార్‌. మరి అప్‌ కమింగ్ సినిమాల విషయంలో సుకుమార్ ప్లానేంటి?

1 / 5
పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ పుష్ప పార్ట్ 2 మీద నేషనల్ లెవల్‌లో భారీ హైప్ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గ అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు రిలీజ్‌ వాయిదా వేసి అన్ని పర్ఫెక్ట్‌గా చూసుకుంటున్నారు సుక్కు.

2 / 5
పుష్ప 2 తరువాత రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని ఆల్రెడీ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. పుష్ప 2 డిసెంబర్‌లో రిలీజ్‌ అవుతుంది. ఆ తరువాత ప్రమోషన్స్, బ్రేక్ అంటూ మరో రెండు మూడు నెలల టైమ్ తీసుకుంటారు. ఆ టైమ్‌కి రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు. సో... సుకుమార్‌కు డేట్స్ ఇచ్చే పరిస్థితైతే ఉండదు.

3 / 5
పుష్ప 2 తరువాత వచ్చే గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు రాజమౌళిని ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు సుకుమార్. ఆల్రెడీ తన మీద స్కై హైలో అంచనాలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తగ్గించేలా ఓ చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పెద్దగా స్టార్ పవర్ లేకుండా షార్ట్ టైమ్‌లో సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

4 / 5
రాజమౌళి విషయంలో ఈ చిన్న సినిమా ఫార్ములా సూపర్బ్‌గా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి జక్కన్నకు వర్కవుట్‌ అయిన ఫార్ములా లెక్కల మాస్టర్‌కు కూడా హెల్ప్ అవుతుందేమో చూడాలి.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్