- Telugu News Photo Gallery Cinema photos Sudheer Babu Shocking Look For His Upcoming Movie from Mama Mascheendra
Sudheer Babu: గుర్తుపట్టలేని లుక్‌లో హీరో సుదీర్‌బాబు.. ఇలా మారిపోయాడేంటీ..!
సినీ రంగంలో తారలా వెలగిపోవాలంటే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం.. ముఖ్యంగా హీరోలు కండలు తిరిగిన దేహంతో.. మినిమమ్ సిక్స్ ఫ్యాక్ మెయింటెన్ చేస్తుంటారు..
Updated on: Feb 28, 2023 | 7:37 AM
Share

సినీ రంగంలో తారలా వెలగిపోవాలంటే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం.. ముఖ్యంగా హీరోలు కండలు తిరిగిన దేహంతో.. మినిమమ్ సిక్స్ ఫ్యాక్ మెయింటెన్ చేస్తుంటారు
1 / 5

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఎప్పుడూ స్మార్ట్ లుక్‌లో కనిపించే సుధీర్ బాబు ఒక్కసారిగా లడ్డూ బాబులా మారిపోయాడు.
2 / 5

నమ్మబుద్ధి కావడంలేదా.. అవునండీ..! ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఆ సినిమా నుంచి ఓ వీడియో లీకైంది.
3 / 5

4 / 5

ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదుగానీ కరెంట్ తీగలా ఉండే సుధీర్‌బాబు లడ్డూబాబులా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
5 / 5
Related Photo Gallery
యూత్ బీ కేర్‌ఫుల్.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్..
అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
Inspiring Story: మీరు గ్రేట్ సార్.. ఇలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు..!
Putin in India: పుతిన్ మల మూత్రాలను రష్యా పట్టుకుపోయి ఏం చేస్తారబ్బా?
ఏమి ఐడియా గురూ.. పెళ్లికి వచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చారంటే..?
Watch: DDLJ జంట షారుఖ్ ఖాన్, కాజోల్కు అరులైన గౌరవం
Camara Zoo Incident: సింహాల డెన్లోకి యువకుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రోడ్డు ప్రమాదంలో భర్త మరణం..ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం




