AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ చీరలో శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే..

బ్లాక్ కలర్ చీరలో అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి చాలా అందంగా ఉంది. ఈ అమ్మడు హిట్ 3 ఈవెంట్‌లో బ్లాక్ కలర్ చీరలో సింపుల్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 7:32 PM

Share
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిన్నది శ్రీనిధి శెట్టి. ఈ మూవీతో ఈ అమ్మడు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికీ చాలా భాషల్లో ఈ ముద్దుగమ్మ నటించింది. కానీ తెలుగులో ఇంత వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.

1 / 5
కానీ అతి త్వరలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. శ్రీనిధి శెట్టి  హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

2 / 5
ఎందుకంటే? ఇప్పటికే హిట్ , హిట్2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో ఈ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న ఈ చిన్నది ఈ సినిమాతో తప్పకుండా హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.

3 / 5
ఇక హిట్ 3 సినిమా మే1న  ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో నాని, శ్రీనిధి శెట్టి ఇరువురు ప్రమోషన్స్‌లో పాల్గొంటూ..మూవీపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లో ఈ చిన్నది బ్లాక్ కలర్ చీరలో అందంగా మస్తాబై, ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

4 / 5
బ్లాక్ కలర్ చీరలో సింపుల్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి.

5 / 5
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది

కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్

హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...

స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..

ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..

బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!

ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్

సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..