Ram Charan: జీ 20 సదస్సులో పాల్గొనేందుకు శ్రీనగర్ వచ్చిన రామ్ చరణ్ కు ఘన స్వాగతం
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాల్గొంటున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రాంచరణ్ సోమవారం ఉదయం శ్రీనగర్ చేరుకొన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
