sri devi soda center: లేడీస్ స్పెషల్ షో ఆకట్టుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. ప్రెస్ మీట్ ఫొటోస్..
రీసెంట్‌గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో నటించాడు.సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లేడీస్ కోసం స్పెషల్ షో మరియు ప్రెస్ మీట్...