AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్రకోకలో రామచిలుకలా.. శ్రీముఖిని చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో తన యాంకరింగ్‌తో రప్ఫాడిస్తున్న ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి. ఇక ఈ బ్యూటీ వరసగా చాలా షోల్లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఏ కాస్త సమయం దొరికినా తన అంద చందాలతో మాయ చేసే ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో ట్రెడిషనల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Sep 04, 2025 | 1:05 PM

Share
అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

1 / 5
పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, మొదటి షోలోనే తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత పలు షోలు, ఈవెంట్స్ రన్ చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఇక తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి తన ఆటతీరు, మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.బిగ్ బాస్‌కి వెళ్లిన తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది. దీంతో బిగ్ బాస్ నుంచి వచ్చాక, వరస ఆఫర్స్‌ అందుకుంది.

3 / 5
బ్యూటీ శ్రీముఖి షోలు చేయడమే కాకుండా, మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ, నటిగా కూడా సత్తా చాటింది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.  ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు వరస ఫొటో షూట్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు పరికిణిలో అందంగా రెడీ అయ్యి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన ఈ అమ్మడు ఫ్యాన్స్ బ్యూటిఫుల్ శ్రీముఖి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..