AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో ఆగం చేస్తున్న అనన్య.. గ్లామర్ సెగలు తట్టుకోవడం కష్టమే!

అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల తెలియని వారు ఎవరుంటారు. చెప్పండి యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు వరస ఫొటో షూట్స్‌తో నెట్టింట కుర్రకారు మతి పొగొడుతుంది.

Samatha J
|

Updated on: Sep 04, 2025 | 1:06 PM

Share
అందాల చిన్నది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందంతో కుర్రకారుకు బాణాలు విసిరింది.

1 / 5
మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. దీంతో ఈ అమ్మడుకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ మూవీ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి, అందులో ఓ అమాయకపు అమ్మాయి పాత్రలో నటించి, తన నటనతో ఎంతో మదిని ఆకట్టుకుంది. ఏ మూవీతో రానీ క్రేజ్ ఈ అమ్మడుకు వకీల్ సాబ్‌తో వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత అనన్య  లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి.

3 / 5
ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా, ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.వరస ఫొటో షూట్ తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నది, బ్రౌన్ టాప్, బ్లాక్ జీన్స్ ధరించి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చెట్ల మధ్య క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..