అమ్మకు ప్రేమతో..తన తల్లితో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన శ్రీలీల
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక మొదటి సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఈ యంగ్ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో శ్రీలీల తన గ్లామర్‌తో అందరి మనసు దోచేసింది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఆఫర్స్ ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5