అచ్చం పల్లెటూరి పిల్లే.. సాంప్రదాయ లుక్‌లో బలగం బ్యూటీ!
బాలనటిగా తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్యా కళ్యాణ్. ఈ బ్యూటీ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చైల్డ్ హుడ్ పాత్రలో కనిపించింది. వల్లంగి పిట్ట వల్లంగి పిట్టా అంటూ ఆ రోజుల్లోనే తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది ఈ బ్యూటీ. తర్వాత చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి ఒక్కసారిగా బలగం సినిమాలో మెరిసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5