ఓటీటీలోకి ముఫాసా.. ది లయన్ కింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ముఫాసా ది లయన్ కింగ్ ఒకటి. బారీ జెంక్సిన్ రూపొందించిన మ్యూజికల్ లైవ్ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 9, 2024 లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ మూవీ యూఎస్‌ఏలో కలెక్షన్స్‌లో రికార్డ్ సృష్టించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5