Devara 2: అంతకు మించి అనేలా దేవర 2.. ఫ్యాన్స్ కు ఊహించని సర్‌ప్రైజ్
దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ 2 విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
