Sobhita Dhulipala: హల్దీ ఫంక్షన్ లో హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన శోభిత ధూళిపాళ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చారు.