Shruti Haasan: తన లైఫ్‌లోని ఇంట్రస్టింగ్ పాయింట్స్ గురించి రివీల్ చేసిన శ్రుతిహాసన్
ఇంత గొప్ప అదృష్టం ఎవరికి వస్తుందని అంటున్నారు శ్రుతిహాసన్ ఫ్యాన్స్. ఒకటీ రెండు కాదు ఆల్రెడీ మూడు సక్సెస్‌ఫుల్ సినిమాలతో పేరు తెచ్చుకున్నారు శ్రుతిహాసన్. ఇప్పుడు నాలుగో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సలార్ గురించి మాత్రమే కాదు, తన లైఫ్‌లో ఇంట్రస్టింగ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేశారు శ్రుతిహాసన్. 2023 శ్రుతికి చాలా బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి జస్ట్ ఒక్క సినిమా కాదు, బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో తన లక్ టెస్ట్ చేసుకున్నారు శ్రుతిహాసన్. రెండుసార్లూ క్లిక్ అయ్యేసరికి ఆనందానికి అవధుల్లేవు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
