Sreemukhi: అందాలతో అదరగొడుతున్న యాంకరమ్మ.. శ్రీముఖి మత్తెక్కించిందిగా..
స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీముఖి. పలు టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఈ ముద్దుగుమ్మ చలకీ తనంతో పాటు అందాలతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. సినిమాల ప్రీ రిలీజ్ ల్లోనూ తనదైన యాంకరింగ్ తో అలరిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
