చాలా సింపుల్‌గా బుల్లితెర బ్యూటీ.. అసలేమైందో మరి!
కార్తీక దీపం ఫేమ్ మోనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రలో, తన విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది. దీంతో ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ వచ్చింది.తాజాగా ఈ బ్యూటీ సింపుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్లితే

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5