Shobha Shetty: బ్లాక్ శారీ లో శోభా శెట్టి అందాల ఆరబోత.. హాట్ లుక్స్ కవ్విస్తున్న ముద్దుగుమ్మ
శోభా శెట్టి గురించి బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. కార్తీకదీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ శోభా శెట్టి. కార్తీక దీపంలో మోనితగా (శోభా శెట్టి) యాక్టింగ్ బుల్లితెర ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అసలు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు.
Updated on: Aug 12, 2023 | 1:24 PM

శోభా శెట్టి గురించి బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి.

కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ శోభా శెట్టి.

కార్తీక దీపంలో మోనితగా (శోభా శెట్టి) యాక్టింగ్ బుల్లితెర ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అసలు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు. సీరియల్‌లో వంటలక్క, డాక్టర్ బాబులను చిత్ర హింసలు పెట్టిన మోనిత అంటుంటారు.

కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు సీరియల్‌ను అటు తిప్పి ఇటు తిప్పి చాలా వరకు లాగాడు. మళ్లీ కలుద్దాం అంటూ 1569వ ఎపిసోడ్‌తో ముగించేశాడు. దీంతో ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది.

సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడడంతో కొంత నిరాశ చెందుతున్నారు ఈ సీరియల్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సీరియల్ రెండో సీజన్ కూడా రాబోతుందని టాక్.

బ్లాక్ శారీలో శోభా శెట్టిని చూస్తే... 'డీజే టిల్లు' సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి చేసిన రాధికా రోల్ గుర్తుకు వస్తుందని కొందరు చెబుతున్నారు.




