Manamey: ఆ నలుగురికి కీలకంగా మారిన “మనమే” సినిమా.. అందుకేనా ఇంత ఆసక్తి.?
మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నపుడు స్కూల్‌లో చదువుకున్నాం కదా..! ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్‌లో వస్తుంది. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాగని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డ్ అలా ఉంది. కానీ ఈ సినిమా అందరి కెరీర్స్‌కు కీలకంగా మారింది. ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా.? మనమే.. ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
