వెండితెర మీద విధ్వంసం.. గ్యాంగ్ స్టర్స్ గా మారుతున్న మన హీరోలు
ప్రజెంట్ సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మాస్ యాక్షన్ సినిమాల జోరు నడుస్తోంది. ముఖ్యంగా మన హీరోలంతా ఇప్పుడు గ్యాంగ్‌స్టర్స్‌గా మారిపోతున్నారు. సౌత్ టు నార్త్, సీనియర్స్ టు జూనియర్స్ అందరు హీరోలు అదే బాటలో నడుస్తున్నారు. దీంతో వెండితెర మీద విధ్వంసం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. టైటిల్‌లోనే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పెట్టిన మేకర్స్ తెర మీద పవన్ పవర్‌ఫుల్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ కథను చూపించబోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
