Movie Updates: సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఖరారు.. మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల..
కోవిడ్ సమయంలో ఓటిటిలో వచ్చి ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'స్పార్క్ L.I.F.E'. మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
