మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ దసరా నుంచి క్రమం తప్పకుండా జరుగుతాయని చెప్తున్నారు మేకర్స్. ఓవైపు వేగంగా షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ఒక్కొక్కటిగా సాంగ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది గుంటూరు కారం.