AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నిరోజులకో ఇలా.. చీరలో కుందనపు బొమ్మలా సమంత!

అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యూటీ తన అందం, నటనతో ఎంతో మంది మదిని దోచేసింది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకోవడం, పెళ్లైన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరు డివోర్స్ తీసుకుని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత సమంత జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Samatha J
|

Updated on: Mar 03, 2025 | 4:11 PM

Share
మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈముద్దుగ్మమ, చాలా రోజుల పాటు ఆసమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో శారీరకంగా, మానసికంగా ఈ బ్యూటీ చాలా కుంగిపోయింది. అంతే కాకుండా మయోసైటీస్ సమస్య వలన కొన్ని రోజుల పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది ఈ బ్యూటీ. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపై కేర్ తీసుకుంది.

1 / 5
తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో తెలుగు అభిమానులు కాస్త నిరశా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో సమంత తెలుగులో మంచి అవకాశాలు వస్తే చేయడానికి రెడీ అని చెప్పడంతో, సమంత మళ్లీ టాలీవుడ్‌లోకి వస్తుందంటూ తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
ఇక డివోర్స్ తర్వాత సమంత చాలా సీరియస్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. కానీ చాలా రోజుల తర్వాత సామ్, నవ్వుతూ చీరలో అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 15 సంవత్సరాలు అవ్వడంతో తనకు బిహైండ్ వుడ్స్ అవార్డ్ అందజేశారు.

3 / 5
ఈ అవార్డ్స్ ఈవెంట్‌కు సమంత చీరలో అందంగా రెడీ అయివెళ్లింది.అంతేకాకుండా చూడటానికి చాలా చక్కగా, నవ్వుతూ కనిపించింది.

4 / 5
దీంతో సామ్ చాలా రోజుల తర్వాత ఇంత హ్యాప్పీగా ఉండటం చూశాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!