AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ. తన నటన, డ్యాన్స్, అందంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు. పాన్ ఇండియా లెవల్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ క్రేజీ బ్యూటీ? ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసుకుందాం!

Samatha J
|

Updated on: Mar 03, 2025 | 5:41 PM

Share
సోషల్ మీడియా వచ్చాక, చాలా మంది సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు అభిమానులు తమ అభిమాన నటులను గుర్తించగలుగుతారు. మరికొన్ని సార్లు గుర్తించడంలో విఫలం అవుతుంటారు. అయితే తాజాగా ఓ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

1 / 5
ఫొటోలో తన తండ్రితో కలిసి ఓ చిన్నపాప ఉంది. వైట్ గౌన్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది చిన్నారి. అయితే ఆ క్యూట్ గర్లే, నేడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

2 / 5
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రేమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఫిదా సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఆ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరస సినిమాలతో తన సత్తా చాటుతుంది ఈ బ్యూటీ.

3 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో సాయిపల్లవి చాలా క్యూట్‌గా కనిపిస్తుంటుంది. ఇది చూసిన అభిమానులు సాయిపల్లవి చిన్నప్పుడు చాలా క్యూట్‌గా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
ఇక తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయిపల్లవి, బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న రాయాయణంలో సీత పాత్రలో నటిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉన్నట్లు సమాచారం.

5 / 5