Samantha: మీరు రమ్మంటుంటే.. నేనొచ్చేస్తున్నానంటున్న సామ్..
అందరూ బావుండాలి... అందులో నేనుండాలి అనుకుంటుంది సమాజం. ఈ బాగోగుల ప్రస్తావన వచ్చినప్పుడు సామాన్యుల గురించే ఇంతగా ఆలోచించేవారు, తాము ఆరాధించే నటీనటుల విషయంలో ఇంకా పర్టిక్యులర్‌గా ఉంటారు. అందులోనూ అందాల భామల టాపిక్ వస్తే ఇంకాస్త శ్రద్ధ చూపిస్తుంటారు. అది ఏ రేంజ్‌లో ఉంటుందో నన్నడగండి నేను చెబుతాను అని అంటున్నారు సమంత. కమింగ్ సూన్ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సామ్ గురించి మరిన్ని విశేషాలు చూసేద్దాం రండి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
